A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇన్ ఫోసిస్ లో మళ్లీ రాజీనామా కలకలం
Share |
December 15 2018, 12:21 am

ఇన్ ఫోసిస్ లో మరో కలకలం రేగింది. ఇన్ పోసిస్ ముగ్గురు అదినేతలలో ఒకరైన రాజేష్ మూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్ఫోసిస్‌ ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సలీల్‌ పరేఖ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా రాజీనామాలు రావడం విశేషంగా ఉందని అంటున్నారు.
మూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేస్తున్నట్టు తెలిసింది. 26 ఏళ్లుగా ఆయన ఇన్ఫీలో పనిచేస్తున్నారు. జనవరి చివరి వరకు మాత్రమే మూర్తి ఇక ఇన్ఫీలో పనిచేయనున్నారు. గత 26 ఏళ్లుగా ఇన్ఫోసిస్‌ అందించిన సేవలకు గాను, కంపెనీ ఆయనను ప్రశంసించింది. భవిష్యత్తు లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

tags : infosis, resign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info