A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుప్రింకోర్టు వివాదం- కేంద్రం భావన ఇది
Share |
June 23 2018, 9:05 pm

సుప్రింకోర్టు జడ్జిల సంచలన వ్యాఖ్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లుగా ఉంది. జడ్జిల విమర్శలు,ఇతర అంశాలు సుప్రింకోర్టు అంతర్గత వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం అబిప్రాయపడిందిని సమాచారం.ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అదికార వర్గాలు వివరించాయి. ఈ పరిణామం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకానికి ముప్పు వాటిల్లేలా ఉంది. ఈ సమస్యను సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని మాత్రం ప్రభుత్వ సలహా ఇచ్చింది. సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

tags : center, supreme court

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info