A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎయిర్ ఇండియాను అమ్మేస్తున్నారు.
Share |
June 23 2018, 9:06 pm

ప్రభుత్వ రంగంలో ఉన్న ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.ఇందులో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ప్రకటించారు.
2018చివరి వరకు ఈ ప్రక్రియ జరగనుందని ఆయన తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎవరికి దక్కుతుందో తేలడానికి మరో ఏడెనిమిది నెలలు పట్టవచ్చని అన్నారు. ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఇండిగో విమానసంస్థ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాను పూర్తిగా అమ్మాలని అనుకోవడం లేదని, 26శాతం వాటా ఉంచుకోవాలని భావిస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతుండగా, నీతి ఆయోగ్‌ వంద శాతం స్టేక్‌ను అమ్మేయాలని సిఫారస్ చేసింది. ఎయిర్ ఇండియా మొత్తం మీద ఏభై రెండువేల కోట్ల నష్టాలలో ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

tags : air india,sale

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info