A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జడ్జిలు చిన్నపిల్లల్లా చేశారేమిటి!
Share |
June 23 2018, 9:07 pm

సుప్రింకోర్టు జడ్జిలు మీడియా సమావేశం పెట్టి చీప్ జస్టిస్ పై విమర్శలు చేసిన నేపద్యంలో వారిపై భిన్నమైన అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొందరు మద్దతు ఇస్తున్నా, మరికొందరు మాత్రం ఆ జడ్జిలు వారి స్థానాలలో కూర్చోవడానికి వీలు లేదని వ్యాఖ్యానిస్తున్నారు.నలుగురు జడ్జిలు తప్పు చేశారని రిటైర్డ్ జడ్జి ఆర్.ఎస్.సోధి అన్నారు.ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని చెప్పాల్సింది వీళ్లు కాదని ఆయన అన్నారు. మనకు పార్లమెంట్‌, కోర్టులు, పోలీసులు ఉన్నారు. ఇక్కడ విషయం ప్రాముఖ్యమైనది కాదు. కేవలం నలుగురు మాత్రమే చీఫ్‌ జస్టిస్‌ పనితీరు సక్రమంగా లేదని చెబుతున్నారు. పరిణితి లేని, చిన్నపిల్లలు ప్రవర్తించినట్లుగా ఉందని ఆయన అన్నారు. కాగా బిజెపి ఎమ్.పి సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ ప్రదాని జోక్యం చేసుకుని దీనిని పరిష్కరించాలని అన్నారు.సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన సమస్య అని అన్నారు. చీఫ్‌ జస్టిస్‌ తన అధికారాలను దుర్వినియోగం చేయడం వల్ల కొద్ది మంది తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అత్యున్నత న్యాయస్థానంలోని సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడారంటే వారి వేదన ఎలా ఉందో గ్రహించాని సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ పేర్కొన్నారు.

tags : supremecourt, judges

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info