A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలుగుదేశం నేతల గృహ నిర్భందం
Share |
June 23 2018, 9:07 pm

తమ పార్టీ నేత, తెలుగుదేశం రైతు విభాగం అద్యక్షుడు ఒంటేరు ప్రతాపరెడ్డిని అరెస్టు చేసినందుకు నిరసనగా ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించిన తెలంగాణ టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కొందరిని గృహ నిర్భందం చేయడం విశేషం. పార్టీ అద్యక్షుడు ఎల్.రమణను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి రేవూరి ప్రకాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఎంఎన్ శ్రీనివాస్ లను పోలీసులు గృహ నిర్భందం చేశారు. పోలీసులు ముందస్తు చర్యగా రమణను అరెస్టుచేసి ఇతర నేతల ఇళ్ల వద్ద మోహరించారు.

tags : tdp, arrest

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info