A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుప్రిం చీప్ జస్టిస్ పై 4గురు జడ్జిల తిరుగుబాటు
Share |
June 19 2018, 12:31 pm

సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్ర పై నలుగురు జడ్జిలు తిరుగుబాటు చేసినట్లఉగా ఉంది. వారిలో జస్టిస్ చలమేశ్వర్ కూడా ఉండడం విశేషః. చలమేశ్వర్ ఇంటిలో నలుగురు న్యాయమూర్తులు సమావేశం అయి కోర్టులో పరిణామాలపై చర్చించారు. కోర్టులో సంభవిస్తున్న కొన్ని పరిణామాలు సరిగా లేవని అత్యవసర పరిస్థితిలో మాట్లాడవలసి వస్తోందని చలమేశ్వర్ అన్నారు. కొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరినా ప్రయోజనం లేకపోయిందని, అందువల్ల మీడియా ముందుకు రావల్సి వచ్చిందని ఆయన అన్నారు. సుప్రింకోర్టులో పాలన వ్యవహారాలు సరిగా సాగడం లేదని ఆయన అన్నారు. ప్రదాన న్యాయమూర్తిని అభిశింసించాలా ?లేదా అన్నది ప్రజలే నిర్ణయించాలా అని ఆయన అన్నారు. సుప్రింకోర్టు పవిత్రతను కాపాడకపోతే ప్రజా స్వామ్యానికే సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

tags : supreme court, ch, revolt

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info