A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నావిదళ అదికారులపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Share |
June 19 2018, 12:18 pm

కేంద్ర మంత్రి గడ్కరి, నావీలకు మద్య ఏదో గొడవ జరుగుతోంది.నావీని ఉద్దేశించి గడ్కరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ముంబైలో స్థలం ఇవ్వాలని నావీ అదికారులు కోరారని కాని, తాను అందుకు అంగీకరించలేదని ఆయన చెప్పారు.నావీ వారిని గౌరవిస్తామని, ఉగ్రవాదులు బొరబడే ప్రదేశాలలో నావీ అవసరం ఉంటుందని, కాని నావికా దళ అదికారులు దక్షిణ ముంబై లో స్థలం అడిగారని, కాని నావీ వారు ప్రతి ఒక్కరు ముంబై లో ఎందుకు ఉండాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.అక్కడి తే ఆగలేదు.తనను ఈ విషయమ అడగవద్దని ఒక్క అంగుళం కూడా ఇవ్వబోమని , పాక్ సరిహద్దులో పెట్రోలింగ్ చేసుకోండని ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. తాము చేపట్టిన సీ ప్లేన్ ల స్కీమ్ ను నావీ భద్రతా కారణాల రీత్యా వ్యతిరేకిస్తుండడమే గడ్కరికి ఆగ్రహ కారణమైందని అంటున్నారు.

tags : nitin, gadkari, navy

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info