A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రస్తుతం బిజెపిలో ఉన్నా-మాజీ మంత్రి
Share |
June 23 2018, 8:55 pm

ప్రస్తుతానికి తాను బిజెపిలో ఉన్నానని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేనని మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి అన్నారు.తెలంగాణలో పార్టీ తీరు,నేతల వైఖరిపై ఆయన అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.పార్టీ మారే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన చెప్పడం విశేషం.ఉగాది అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుకుంటానని నాగం చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీరుపై తన అనుచరులు, కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని ఆయన ఆయన అన్నారు. తన కార్యకర్తలతో మాట్లాడి,వారి అబిప్రాయాలు కూడా తీసుకుంటానని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి కుటుంబం కేసీఆర్‌దేనని ఆయన విమర్శించారు. సకాలంలో పంచాయితీ ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు.

tags : nagam, bjp

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info