A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీని ప్రసన్నం చేసుకునే పనిలో చంద్రబాబు
Share |
September 19 2018, 8:17 am

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ పర్యటన, ప్రధాని మోడీతో భేటీ పై మాజీ మంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సందేహాలు వ్యక్తం చేశారు.చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను డిల్లీలో తాకట్టు పెట్టి, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మోడీని కలుస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ, టీడీపీల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు.. చంద్రబాబు పై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణకు రాకుండా మోదీని ప్రసన్నం చేసుకొనేందుకు చంద్రబాబు భేటీ కాబోతున్నారని బొత్స అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఏమి సాధించారని బొత్స ప్రశ్నించారు.

tags : botsa, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info