A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా బోర్డులు మా స్కీములకే పెట్టాల్సిందే-కేంద్రం
Share |
June 19 2018, 12:16 pm

కేంద్రం అమలు చేస్తున్న పదకాలకు కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అదికారంలో ఉన్న చోట్ల ప్రచారం రావడం లేదని, ఆ క్రెడిట్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పొందుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బావిస్తోంది. ఎన్నికల సంవత్సరం వస్తుండడంతో కేంద్ర పధకాల ప్రచారంపై దృష్టి పెట్టింది. ఈ విషయమై రాష్ట్రాలకు ఒక లేఖ రాస్తూ అమృత్ స్కీమ్ అంటే పట్టణాలలో అటల్ బీహారీ వాజ్ పేయి పేరుతో అమలు చేస్తున్న స్కీమ్ లోగోను, స్కీమ్ వివరాలను పదకం అమలు జరిగిన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఎంత వ్యయం చేసింది.దాని వల్ల వచ్చిన ప్రయోజనం తదితర వివరాలు ,టాగ్ లైన్ ఆ బోర్డులపై ఉండాలని నిర్దేశించారు.అలాగే రాష్ట్రా బడ్జెట్ లలో కేంద్రం ప్రాయోజిత పదకాలకు ప్రత్యేక చాప్టర్ కేటాయించాలని కూడా సూచించింది.

tags : schemes, boards

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info