A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మద్యం కంపెనీలకు చౌక బియ్యం
Share |
June 23 2018, 8:52 pm

ప్రభుత్వ రేషన్ ఫాపుల ద్వారా పేదలకు వెళ్లవలసిన చౌక బియ్యం ఇటీవలికాలంలో మద్యం తయారీ ప్యాక్టరీలకు అదికంగా వెళుతోందట. పౌర సరఫరాల శాఖ నిఘా అదికారుల దాడులలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలులోని ఒక మిల్లుపై అదికారులు దాడులు చేసినప్పడు అక్కడ నుంచి బియ్యం తమిళనాడు, మహారాష్ట్రలకు అక్రమంగా తరలి వెళుతోందని తేలింది. అలాగే మిల్లర్లు ఈ రేషన్ షాపుల బియ్యాన్ని రీసైకిలింగ్ చేసి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ప్రభుత్వం పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తోంది.మార్కెట్ లో ఏభై రూపాయల వరకు ధర పలుకుతోంది.ఈ నేపధ్యంలో మద్యం తయారీ దారులు ఈ బియ్యాన్ని మధ్య దళారుల ద్వారా కిలో ముప్పై రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఇ-పిఓఎస్ విధానం అమలు చేసిన తర్వాత డీలర్లు అక్రమ రవాణ చేయడం కష్టంగా మారిందని పౌరసరఫరాల కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు.

tags : liquor,rice

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info