A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Share |
June 19 2018, 12:16 pm

తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలుచేసినట్లు మీడియాలో కదనం వచ్చింది.గతంలో కెసిఆర్ ను బండబూతులు తిట్టిన వారే( ఇక్కడ ఒక బూతుపదం వాడారట)ఇప్పుడు ఎమ్మ్మెల్యేలు ,ఎమ్.పిలుగా,క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారని ఆయన అన్నారని ఆ కదనం చెబుతోంది. తిట్టినోళ్లు, తిట్టనోళ్లు ప్రస్తుతం ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని, తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీని నామరూపాల్లేకుండా చేయడానికే ఆ పార్టీకి చెందిన వారిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నామని ఆయన చెప్పారు. ఒక కాలండర్ ఆవిష్కరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఒక్కడే మగాడని, ఆయన ఉద్యమాన్ని నీరు గార్చలేదని నాయిని అన్నారు. అసాధ్యాన్ని సుసాఽధ్యం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, ఎన్నో శక్తులు అడ్డుకున్నా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరామని ఆయన చెప్పారు. ఇక, రైతులకు 24 గంటల కరెంటు అందజేస్తూ సీఎం కేసీఆర్‌ కొత్త చరిత్ర సృష్టించారని మెచ్చుకున్నారు.

tags : ayini, comments

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info