A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరణ శిక్ష- ఇంజెక్షన్ పనిచేయదు
Share |
December 15 2018, 1:59 am

మరణ శిక్షలు పడిన వారికి ఉరి అమలు చేయడమే సరైన విదానంగా ప్రభుత్వం భావిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. ఉరి శిక్షలు అమానవీయమని, వాటికి ప్రత్యామ్నాయం అమలు చేయాలని సుప్రింకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ పై కేంద్రం అబిప్రాయపం తెలపాలని న్యాయమూర్తులు కోరారు.దానిపై కేంద్రం సమాదానం సిద్దం చేసింది. విషపూరిత ఇంజెక్షన్ ల విధానం అమలు చేయజాలమని కేంద్రం తెలిపింది. అది కొన్నిసార్లు విఫలం అవుతోందని కేంద్రం అబిప్రాయపడింది. ఉరి తీయడానికి ప్రత్యామ్నాయం లేదని కేంద్రం తన సమాధానం సిద్దం చేసింది.

tags : nang,injection

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info