A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అజ్ఞాతవాసిపై వర్మ సెటైర్ -ఎదురుదెబ్బేనా
Share |
September 19 2018, 11:43 pm

ప్రముఖ నటుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు ఎదురు దెబ్బతగిలిందా? ప్రముఖ దర్శకుడు వర్మ పోస్టింగ్ లు ఇతరత్రా కామెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి సినిమాపై భిన్నమైన వ్యాఖ్యలు వస్తున్నాయి.రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేస్తూ
పవన్‌ కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్‌ చిత్రమైన ‘పులి’ ని చూసినట్లుందని సెటైర్లు వేశాడు. అంతేకాకుండా సినీ విమర్శుకుడు మహేశ్‌ కత్తి రివ్యూ బాగుందంటూ కితాబిచ్చాడు.
‘నేను ఓ పులిని మాత్రమే చూశాను. కోరలు, పంజాలేని పులిని ఇప్పటి వరకు చూడలేదు. కానీ పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. జంపింగ్‌ చేయాల్సిన పులి పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.’ అని వర్మ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.కాగా కత్తి మహేష్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కన్నా కత్తి అందంగా కనిపించాడని వ్యాఖ్యానించడం విశేషం.దీనిపై కత్తి సంతోషం వ్యక్తం చేయగా, హైపర్ ఆది మాత్రం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.‘అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లుంది విరిద్దర్నీ చూస్తే.....!!!!!’ అని కామెంట్‌ చేశాడు.

tags : varma, satire

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info