A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కూడా 2 లక్షల రుణమాఫీ అంటారా
Share |
June 23 2018, 8:58 pm

తెలంగాణ కాంగ్రెస్ ఇస్తున్న రుణమాఫీ హామీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై కూడాపడుతోందా? వచ్చే ఎన్నికలలో ఆయన కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారని కదనాలు వస్తున్నాయి.పార్టీ ముఖ్యులతో మాట్లాడిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.ఈసారి రెండు లక్షల రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.ఉద్యోగులకు భారీ పిఆర్ఎస్ ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు.వారు డిమాండ్ చేస్తున్న కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ను రద్దు చేయడానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నారట.

tags : kcr, loan waiver

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info