A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ,కెసిఆర్ లు ఆ పని చేస్తే...
Share |
September 19 2018, 11:44 pm

ప్రధాని మోడీని వ్యతిరేకించే ధైర్యం ఎపి,తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ లకు లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.వారిద్దరూ మోడీని వ్యతిరేకిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన ఎద్దేవ చేశారు. విజయవాడలో జరిగిన బహిరంగ షభలో నారాయణ ప్రసంగించారు. రాష్ట్రాల హక్కుల కోసం సీఎం చంద్రబాబు, కేసీఆర్‌ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ మీసాలు తిప్పి, ఢిల్లీలో మోదీ వద్ద మోకరిల్లుతున్నారని అన్నారు. ఇంత దిగజారిన ప్రధానిని ఇంత వరకూ చూడలేదని ఆయన అన్నారు.కమ్యూనిస్టుల దేశభక్తిని ప్రశ్నించే అర్హత బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సకు లేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా వ్యాఖ్యానించారు.

tags : narayana, babu,kcr,

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info