A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి మాణిక్యాలరావుకు ఆ దమ్ము ఉందా-టిడిపి
Share |
June 19 2018, 12:19 pm

బిజెపి మంత్రి మాణిక్యాలరావు చేసిన విమర్శలు,వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్,తెలుగుదేశం నేత ముళ్లపూడి బాపిరాజు వర్గం ఖండించింది. దమ్ముంటే మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆ వర్గం మాణిక్యాలరావు ను సవాల్ చేసింది.‘బాపిరాజు ఇప్పుడు రాజీనామా చేస్తే మేం మళ్లీ గెలిపించుకోగలం. మీకు ఆ ధైర్యం ఉందా అని తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ బోలిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు మంత్రికి సవాల్‌ విసిరారు. అదే బాపిరాజు మాట్లాడుతూ మంత్రి అపోహపడుతున్నారని,తన ఎదుగుదలను, జరుగుతున్న అబివృద్దినిచూసి మంత్రి ఓర్వలేకపోతున్నారని ఆయన అన్నారు.తాను మంత్రి కి వ్యతిరేకంగా మాట్లాడినట్లు రుజువు చేయాలని సవాల్ చేశారు.

tags : tdp, manikyalarao

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info