A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త గ్రీన్ కార్డు విధానం రాబోతోందట
Share |
June 23 2018, 8:56 pm

అమెరికాలో కొత్తగా వస్తున్న చట్టం అమలులోకి వస్తే గ్రీన్ కార్డుల సంఖ్య పెరుగుతుందని, దానివల్ల భారతీయులకు ఉపయోగం జరుగుతుందని కధనాలు వస్తున్నాయి. గ్రీన్‌కార్డుల సంఖ్య ప్రస్తుత సంవత్సరానికి 1,20,000నుంచి 1,75,000 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.‘అమెరికా భవిష్యత్‌ భద్రత చట్టం’ పేరుతో వస్తున్న ఈ చట్టం వల్ల అమెరికన్‌ ప్రభుత్వం గ్రీన్‌కార్డుల సక్రమంగా ఇవ్వటాన్ని ఏటా కొనసాగిస్తే ప్రతిసారీ ఈ వీసా పొడిగింపుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.అయితే ఒకరి ద్వారా మరొకరు వలస రావడం(చైన్‌ మైగ్రేషన్‌ విధానం పై కొంత ప్రభావం పడుతుంది. అంటే భారత్‌ నుంచి వచ్చిన టెక్కీలు అమెరికాలో స్థిరపడి ఆ తర్వాత తమ కుటుంబసభ్యులను అమెరికాకు తీసుకు వస్తుంటారు. కానీ ఈ చట్టంలో వారి బంధువులకు ఇకపై గ్రీన్‌కార్డ్ ఇవ్వకూడదని ప్రతిపాదించారు. కేవలం వారి పిల్లలకు, తోబుట్టులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.

tags : america, green card

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info