A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి దేవినేని పై పోలీసులకు ఫిర్యాదు
Share |
January 18 2018, 5:27 am

ఎపి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై హైదరాబాద్ లో కేసు నమోదు అయింది.మంత్రి నుంచి ,అలాగే ఆయన మనుషుల నుంచి తనకు హాని ఉందంటూ యూసఫ్ గూడలో నివసించే అట్లూరి ప్రవిజ, ఆమె భర్త జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతిలో ఉన్న ఒక భూమి వివాదానికి సంబందించి మంత్రి బెదిరిస్తున్నారని, తాము దానిపై కోర్టుకు వెళ్లామని,అయినా కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని,విజయవాడ నుంచి ప్రస్తుతం హైదరాబాద్ వచ్చి ఉంటున్నామని వారు తెలిపారు.విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం కలగలేదని వారు ఆరోపిస్తున్నారు.

tags : uma, complaint

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info