A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీతో బాబు భేటీ-ముహూర్తం కుదిరింది
Share |
June 19 2018, 12:18 pm

ఏడాదిన్నర తర్వాత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీతో అప్పాయింట్ కుదిరింది. పన్నెండో తేదీన అంటే శుక్రవారం నాడు చంద్రబాబు డిల్లీలో ప్రధాని తో భేటీ కానున్నారని సమాచారం.ఉదయం 10.40 గంటలకు ఈ బేటీ జరుగుతంది.ఇందుకోసం ఇవ్వాళే చంద్రబాబు డిల్లీ వెళుతున్నారు.పోలవరం, రాష్ట్ర విభజన చట్టంలోని వివిధ అంశాలపై వారు చర్చించవచ్చు. ప్రధానంగా మిగిలిన విషయాల కన్నా నియోజకవర్గాల పునర్విభజన పై చంద్రబాబు గట్టిగా అడగవచ్చని ప్రచారం జరుగుతోంది.ప్రత్యేక ప్యాకేజీ, నాబార్డు ద్వారా నిదులు తదితర అంశాలపై కూడా వారు మాట్లాడుకోవచ్చు.

tags : modi, babu, meet

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info