A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేరళ ముఖ్యమంత్రి విజయన్ దొరికిపోయారా
Share |
June 19 2018, 12:15 pm

కేరళ ముఖ్యమంత్రి అమాయకుడల్లే ఉన్నారు. ఆయన ఒకసారి ప్రత్యేక విమానం వేసికెళ్లి ఇబ్బందులో పడ్డారు. కొందరు ముఖ్యమంత్రులు అచ్చం ప్రత్యేక విమానాలలోనే తిరగుతున్నా వారికి ఏమీ కావడం లేదు.కాని కేరళ ముఖ్యమంత్రి విజయన్ మాత్రం చిక్కులలో పడడం విశేషం.కొద్ది రోజుల క్రితం కేరళకు తుపాను వచ్చి నష్టం సంభవించింది.దానిపై కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కూడా జరిపారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో పార్టీ సమావేశానికి త్రిసూర్ వెళ్లారట. అయితే అందుకు సంబందించిన డబ్బు ప్రకృతి వైపరీత్యాల నిది నుంచి వాడారట.అది బయటకు వచ్చిందో కాని ఇతర పార్టీల వారు విమర్శలు చేశారు.దాంతో ఆత్మరక్షణ లో పడ్డ విజయన్ అలా ఎందుకు డబ్బు చెల్లించారో విచారణ చేయాలని ఆదేశం ఇచ్చారట. ఈ విషయం ముఖ్యమంత్రికి ముందుగా తెలియదని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక విమానాలలో నిత్యం తిరిగే ముఖ్యమంత్రులను అడిగితే సలహా ఇచ్చేవారు కదా..ఎలా ఖర్చు చేయాలో!

tags : kerala cm, vijayan,

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info