A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భోజనం తిన్నారు..తొమ్మిది మంది మరణించారు
Share |
June 23 2018, 9:00 pm

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఒక వ్యక్తి ఇంటి కి వెళ్లి భోజనం చేసిన తొమ్మిది మంది అస్వస్థతకు గురై మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.లక్నో వద్ద ఉన్న ఖుర్ద్ గ్రామానికి చెందిన ఒకరు తన బందువులను తొమ్మిది మందిని బోజనానికి పిలిచారు. అందరూ కూర్చుని విందు ఆరగించారు.ఆ తర్వాత సడన్ గా ఆ తొమ్మిది మంది అస్వస్థతకు గురి కావడం, వారు చనిపోవడం జరిగిపోయాయి.ఈ ఘటన జరిగిన తర్వాత ఆతిధ్యం ఇచ్చిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండడంతో , ఎవరో పోలీసులకు ఉప్పందించారు. దాంతో వారు వచ్చి మృత దేహాలను శవపరీక్షకు పంపించారు. భోజనానికి పిలిచి విషయం పెట్టాడా?లేక కలుషిత ఆహారం తిన్నారా అన్నది తెలియవలసి ఉందని కధనం.

tags : up, death,

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info