A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విష్ణుమార్ రాజు మాట నెగ్గిందా!
Share |
September 19 2018, 9:19 am

నిజంగానే గవర్నర్ నరసింహన్ సంతృప్తి చెందారో, లేక బిజెపి పక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శలకు వెనక్కి తగ్గారో కాని ఎపి నాలా చట్టానికి ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లును ఆయన రెండుసార్లు వెనక్కి తిప్పి పంపడంపై రాజు తీవ్రంగా విమర్శలు చేసి,గవర్నర్ ను పదవి నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేశారు.అదే సమయంలో ఎపి ప్రభుత్వం కూడా కొన్ని వివరణలు పంపించిందట.దాంతో గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదం తెలిపారని కధనం.

tags : vishnu, nala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info