A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వాజ్ పేయి ,అద్వానీల టైమే బెటర్
Share |
June 19 2018, 12:19 pm

ప్రదాని నరేంద్ర మోడీ హయాంలో కన్నా గతంలో వాజ్ పేయి, అద్వానీల హయాంలోనే బిజెపి పరిస్థితి బాగుండేదని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు.అప్పట్లో ముఖ్యనేతలను పార్టీ కార్యకర్తలు కలిసే అవకాశం ఉండదని ,అందుకు అప్పాయింట్ మెంట్ కూడా అవసరం ఉండేది కాదని ఆయన చెప్పారు.కాని ఇప్పుడు అందుకు భిన్నమన వాతావరణం ఉందని,తాను ప్రదానిని కలవడానికి పదమూడు నెలల ముందు అప్పాయింట్ కోరినా ఇవ్వలేదని ఆయన అన్నారు. అందుకే ఇకపై ఎవరినీ కలవకూడదని నిర్ణయించుకున్నానని, ఏదైనా చెప్పదలచుకుంటే ప్రజలకే చెబుతానని సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుతం అద్వానీ లాంటి సీనియర్లకు కనీసం గౌరవం కూడా ఇవ్వటం లేదని వాపోయారు.

tags : bjp,yaswanth sinha

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info