A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సత్యం స్కామ్- ప్రైస్ వాటర్ పై నిషేధం
Share |
June 23 2018, 9:02 pm

సత్యం కుంభకోణం వ్యవహారం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ స్కామ్ కు సంబందించి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ ప్రైస్ వాటర్ హౌస్ నెట్ వర్క్ పై సెబి నిషేధం విధించింది. రెండేళ్ల పాటు ఈ నిషేధం వర్తిస్తుంది.అంతేకాక ఈ కంపెనీ పదమూడు కోట్ల రూపాయల జరిమానా, వడ్డీ కింద మరో పద్నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా ఆదేశిచింది. ఈ కంపెనీ ఆడిటర్లు గోపాటకృష్ణన్, వల్లూరి శ్రీనివాస్ లపై మూడేళ్ల బాన్ పెట్టింది. సత్యం కంపెనీలో ఎనిమిది వేల కోట్ల స్కామ్ కు సంబందించి ఈ కంపెనీ బాద్యత నేపధ్యంలో సెబీ ఈ ఆదేశాలు ఇచ్చిందని ఆంగ్ల మీడియా కధనం ఇచ్చింది.ఈ సంస్థ దేశంలోని సెబితో లిస్ట్ అయిన ఏ కంపెనీ ఆడిటింగ్ బాద్యతలు నిర్వహించడానికి వీలు ఉండదు.

tags : price water, ban, auditing

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info