A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ నరసింహన్ అబ్యంతరాలు ఇవి
Share |
June 23 2018, 8:59 pm

ఎపిలో నాలా పన్ను సవరణపై ఎపి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ను ఆపిన గవర్నర్ నరసింహన్ ఆ తర్వాత ఎపి అసెంబ్లీ చేసిన చట్టాన్ని కూడా నిలుపుదల చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది.దీనిపై బిజెపి నేత విష్ణుకుమార్ రాజు మండిపడుతున్నారు. గవర్నర్ ను పదవి నుంచి తప్పించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.అయితే ఇంతకీ గవర్నర్ ఎందుకు నాలా బిల్లును ఆపారన్నదానిపై మీడియాలో కదనాలు వచ్చాయి.గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలు ఇవట.ఆర్దిక శాఖ కూడా అభ్యంతరాలు లేవనెత్తిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

రుసుము చెల్లించిన వెంటనే భూ వినియోగ మార్పిడి చేయడం ఏ మేరకు సబబు. ఆ భూమి ఎవరికి చెందినదనే విషయాన్ని ఎలా గుర్తిస్తారు.
ఏ కేటగిరీ కిందకు వస్తుందన్న అంశాన్ని పరిశీలించే యంత్రాంగం ఏమిటి?
ఆ భూమి ప్రభుత్వానిదా? అటవీశాఖదా? చెరువు, జల వనరులకు సంబంధించినదా? దేవాదాయశాఖదా? వివాదాల్లో ఉన్నదా? అని తనిఖీ చేసేది ఎవరు?
అక్రమంగా మార్పు చేసుకుంటే ఎలా నియంత్రిస్తారు?
స్వీయ ధ్రువీకరణతో మార్పు చేస్తే అది తప్పుడు ధ్రువీకరణ అయితే మార్పిడిని రద్దు చేసి భూమిని యథాస్థితికి తీసుకొచ్చే అవకాశం ఇస్తున్నారా?

వీటికి సంబందించి గవర్నర్ నరసింహన్ కొన్ని సూచనలు కూడా చేశారు.
వినియోగ మార్పిడికి తనిఖీ విధానాన్ని పక్కనబెట్టే కంటే దరఖాస్తు పరిష్కార గడువును 60 రోజుల నుంచి 10 రోజులకు కుదించవచ్చని, వినియోగ మార్పిడిపై వచ్చే అభ్యంతరాలు, సూచనలను తీసుకునే సాధికార అధికారి ఉండేలా చూడొచ్చని ఆయన అబిప్రాయపడ్డారు.

tags : governor, objections

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info