A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆస్తుల జప్తు
Share |
June 23 2018, 9:00 pm

ఇటీవలి కాలంలో జరిగిన మియాపూర్ భూముల కుంభకోణంలో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చిన వ్యాపారవేత్త గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు ఐటి శాఖ షాక్ ఇచ్చిందన్న సమాచారం వచ్చింది. ఆయన రెండు కోట్లకు పైగా పన్ను బకాయి పడ్డారని, ఆ శాఖ ప్రసాద్ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.నిజాంపేట, కూకట్ పల్లిలలో ఆయన కు ఉన్న నలభై ఎనిమిది ఎకరాల భూమిని ఈ రకంగా అటాచ్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. బూముల అమ్మకాలు చేసినా ఆయన పన్ను కట్టలేదని శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

tags : income tax, gold stone , attach

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info