A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాగం కాంగ్రెస్ లో చేరిక ఖాయమేనా
Share |
June 23 2018, 8:55 pm

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు , మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తు్న్నాయి. ప్రస్తుతం తెలంగాణలోబిజెపి అనుసరిస్తున్న విధానం కాని, పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కాని ఆయనకు నచ్చడం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆయనకు బిజెపి నుంచి ఆశించిన మద్దతు రావడం లేదని అంటున్నారు.ఇప్పటికే బిజెపి అద్యక్షుడు అమిత్ షా కు రెండుసార్ల దీనిపై ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నారు.దీంతో విసుగు చెందిన నాగం కొద్దికాలం క్రితం నాగర్ కర్నూలులో తన అనుచరులతో మంతనాలు జరిపారు. మరోసారి బిజెపి నాయకత్వాన్ని కలిసిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పాలని బావిస్తున్నారట. మూడు నెలల్లో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని కధనం.తెలంగాణలో టిఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు మద్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నందున కాంగ్రెస్ లో చేరక త్పపదని ఆయన అనుచరులు భావిస్తున్నారు.అంతేకాక ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు ఆహ్వానం పంపించారు.

tags : nagam, congress

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info