A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అచ్చం తండ్రి లోకేష్ మాట్లాడుతున్నారా
Share |
September 19 2018, 8:23 am

అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్ ప్రకటించారు. జిల్లాతో తనకు ఉన్న మమకారం మరువలేనిదని ఆయన అన్నారు. ఆరు నెలలు బస్సులో పడుకుని పరిపాలించాల్సిన పరిస్థితి నుంచి రాజధాని నిర్మాణం వరకు వచ్చామని అన్నారు. గోదావరి, కృష్ణా నదులను కలిపిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. దేశంలో అతి చిన్న వయసులోనే మంత్రిని అయ్యానని, నాన్న చినప్పుడే గ్రామాలకు సేవ చేయాలని చెప్పటంతో పంచాయతిరాజ్ శాఖను ఎంచుకున్నానని ఆయన అన్నారు. విపక్ష నేత జగన్ ను, సాక్షి పత్రికను మాత్రం ఆయన విమర్శించారు.అచ్చం చంద్రబాబులానే లోకేష్ మాట్లాడుతున్నారా!గతంలో చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నానని,ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నానని అనేవారు.

tags : lokesh, speech

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info