A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
Share |
September 19 2018, 11:58 pm

ఎఐసిసి అద్యక్షురాలిగా ఉన్న సోనియాగాందీనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి ఉమా భారతి డిమాండ్ చేయడం విశేషం.కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ను ఎప్పటి నుంచో వదలించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని, మోడీపై వ్యాఖ్యల ఆధారంగా ఆ పని చేసిందని ఆమె అన్నారు.గతంలో సోనియాగాందీ 2014 ఎన్నికల సమయంలో మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆమె అన్నారు.కాంగ్రెస్‌ నిజంగా విలువలు పాటించే పార్టీనే అయితే తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని సస్పెండ్‌ చేయాలని ఆమె అన్నారు.మణిశంకర్ అయ్యర్ పార్టీకి భారంగా మారడంతోనే ఆయనను వదలించుకున్నారు తప్ప,చిత్తశుద్దితో కాదని ఉమా భారతి పేర్కొన్నారు.

tags : umabharati, sonia

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info