A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
Share |
December 14 2018, 10:56 am

కేంద్రంలో బిసిలకు అమలు అవుతున్న రిజర్వేషన్ లలో లోపాల ఆధారంగా బిజెపిపై డి.ఎమ్.కె గళం విప్పుతోంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయవలసి ఉన్నా, ఇంతవరకు 17 శాతం కూడా బర్తీ కాలేదని ఒక ఆంగ్ల పత్రిక ప్రముఖంగా కదనాన్ని ఇచ్చింది.దీనిపై డి.ఎమ్.కె. వర్కింగ్ అద్యక్షుడు స్టాలిన్ స్పందిస్తూ ఇది కేంద్ర చిత్తశుద్దిని తెలియచేస్తుందని విమర్శించారు.కేంద్ర ఉద్యోగాలలో నిర్దిష్ట కోటానే భర్తీ కాకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర ఉద్యోగాలలో బిసిలకు ఏభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాల్లో 24 మంత్రిత్వశాఖల్లో ‘ఏ’ గ్రేడు అధికారులుగా బీసీల నుంచి 17శాతం మంది మాత్రమే నియమితులైనట్టు, ‘బి’ గ్రేడులో 14; ‘సి’లో 11; ‘డి’లో 10 శాతం మాత్రమే ఉన్నారని ఆయన వివరించారు. 1993 నుంచి కేంద్ర ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్‌ విధానం అమలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు దానిని కాలరాసేందుకు భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.దీనిపై చట్టం తేవాలని ఆయన కోరారు.

tags : stalin, dmk,bjp

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info