A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
Share |
December 14 2018, 11:23 am

ఎఐసిసి అద్యక్షుడు కాబోతున్న రాహుల్ గాందీ ప్రదాని అవుతారో,లేదో కాని ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం భలే ఊరిస్తున్నారు.రాహుల్ గాందీ ప్రదానమంత్రిగ కాగానే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తారని, ఆ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తారని ఆయన చెబుతున్నారు.అనంతపురం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం స్పష్టంగా ఉన్నప్పటికీ టీడీపీ, బీజేపీలు దాన్ని విస్మరించి ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. మరి ఇంతకీ కేంద్రంలో కాంగ్రెస్ సొంతంగా అదికారంలోకి వస్తుందా?

tags : raghuveera, special status

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info