A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
Share |
September 20 2018, 12:41 am

ఎఐసిసి అద్యక్షుడుగా రాహుల్ గాందీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అద్యక్షపదవికి జరిగిన ఎన్నికలో ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇది ఊహించిన పరిణామమే.ఇంతవరకు అద్యక్షురాలిగా ఉన్న సోనియాగాందీ కుమారుడైన రాహుల్ పట్టాభిషేకంపై చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.నెహ్రూ, ఇందిర కుటుంబంలో ఎఐసిసి అద్యక్ష పదవి చేపట్టిన ఐదో తరం వ్యక్తి రాహుల్ గాందీ. ఆయన ఈ నెల పధహారున రాహుల్ గాంధీ బాద్యతలు చేపడతారు. గుజరాత్ ఎన్నికలలో ఆయన విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఈయనకు పరీక్షగా కూడా భావిస్తున్నారు.

tags : raghu, congress, president

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info