A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
Share |
June 20 2018, 10:58 pm

సినీ కమెడియన్ విజయ్ ఆత్మహత్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది.తన ఆత్మహత్యకు కారణం తన భార్య వనితతో పాటు, ప్రముఖ పారిశ్రామిక సంస్థ నవయుగ ఇన్ ప్రా డైరెక్టర్ శశిధర్ కారణమని విజయ్ పేర్కొన్నాడని టీవీలలో వార్తలు వచ్చాయి.తన వ్యాపార అవసరాల కోసం వనితను వాడుకున్నారని అతను ఆరోపించాడు.మరో న్యాయవాది శ్రీనివాస్ పేరు కూడా విజయ్ పేర్కొన్నాడని చెబుతున్నారు. భార్య వేదింపులు తట్టుకోలేకపోయానని అతను తెలిపాడు.కాగా విజయ్ భార్య వనిత మాత్రం శశిధర్ ఎవరో తనకు తెలియదని అంటోంది. తనను విజయ్ వేధించేవాడని, వేరే అమ్మాయితో వివాహేతర సంబందం ఉందని ,దానితోనే తాను వేరుగా ఉంటున్నానని ఆమె అంటోంది. చనిపోవడానికి ముందు విజయ్ ఒక వీడియో తీసుకున్నాడని,అందులో ఈ విషయాలు ఉన్నాయని అంటున్నారు.

tags : vijay,comedian, navayuga ,director,vanita

Latest News
*మళ్లీ ప్యాకేజీ డబ్బులు అడిగిన చంద్రబాబు
*లోకేష్ మళ్లీ నవ్వులపాలయ్యారా
*జగన్ గ్రాఫ్ పెరుగుతోంది- దగ్గుబాటి
*అమెరికాలో తెలుగు సెక్స్ రాకెట్- సంచలనాలు
*లైసెన్స్ తుపాకీ ఇవ్వాలని కోరిన క్రికెటర్ భార్య
*ఆగస్టు నాటికి పట్టణాలలో మిషన్ భగీరధ
*బ్యాంకుల్లో సొమ్ము భద్రమే.ప్రైవేటులోనే డౌటు
*టిడిపికి కొత్త చిక్కు తెచ్చిన సర్వే-గంటా అలక
*కులాల రిజర్వేషన్ లపై కమిషన్ -ఎపి కొత్త అంకం
*వచ్చే ఎన్నికలలో అన్ని చోట్ల బిజెపి పోటీ- విష్ణురాజు
*కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎపి ప్రభుత్వం అభ్యంతరం
*హైకోర్టుపై ఎపి ఇంకా స్పష్టత ఇవ్వలేదా
*రైతు బందు డబ్బుతో ప్రిజ్ లు, కుక్కర్లు
*ఆంద్రులకు అవమానం మిగిల్చిన చంద్రబాబు
*స్టీల్ ప్యాక్టరీ రాకుండా చేసిందే చంద్రబాబు
*టిడిపి అడ్డగోలు ఫిర్యాదు
*అనంతలో వైసిపి దీక్ష- చంద్రబాబుకు చెక్
*రమణ దీక్షితులపై వంద కోట్ల దావా
*చంద్రబాబే నీటిని వదలాలా...
*పవన్ పోరాట యాత్ర బ్రేకు ఎంతకాలం
*డాలస్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
*సంక్రాంతి నాటికి వైఎస్
*పాపం ..ఉత్తం కుమార్ రెడ్డి..అప్రతిష్టేనా
*ప్రతిపక్షం పనిలేక విమర్శలు-విష్ణురాజు
*శ్రీశైలం,సాగర్- కేంద్రం కీలక నిర్ణయం
*ఈసారి 39 కోట్ల మొక్కలు నాటుదాం
*ఎల్.ఇ.డి.బల్లులతో 48 కోట్ల ఆదా
*చంద్రబాబు నాయీ బ్రాహ్మణులతో చేయి కలపరా
*కేంద్రంతో కెసిఆర్ లాలూచీ-టిడిపి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info