A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కమెడియన్ విజయ్ ఆత్మహత్య
Share |
December 14 2018, 12:01 pm

హాస్య నటుడు విజయ్ ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం వచ్చింది. ఆయన హైదరాబాద్ యూసఫ్ గూడ లోని తన ప్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు, బొమ్మరిల్లు వంటి సినిమాలలో కమెడియన్ గా నటించారు. గత కొంతకాలంగా ఆయన డిప్రెషన్ కు గురయ్యారని చెబుతున్నారు. సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. సినిమాలలో అవకాశాలు రాకపోతే, వేరే వ్యాపకానికి వెళ్లకుండా ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం.

tags : vijay, suicide

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info