A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
Share |
September 19 2018, 11:58 pm

హైదరాబాద్ గండిపేటలోని చైతన్య బారతి కాలేజీలో పీజుల వివాదం ఉద్రిక్తంగా మారింది. ఎబివిపి విద్యార్ధులు అలజడి సృష్టించారు. వారు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగి, ప్రన్సిపాల్ రూమ్ లోకి చొరబడ్డారు. అక్కడే భైటాయించి ధర్నా చేస్తున్నారు. చైతన్య భారతిలో పెంచిన ఫీజులు తగగ్గించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతోంది.అందులో భాగంగా,వ ఇద్యార్దులకు మద్దతుగా అఖిల భారత విధ్యార్ది పరిషత్ రంగంలోకి దిగింది.పోలీసులు వీరిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇరువర్గాల మద్య తోపులాట జరిగిది. విద్యార్దులు ప్రిన్సిపాల్ రూమ్ లోనే ఉండి నిరసన తెలుపుతున్నారు. వేలాది మంది విద్యార్దులు గండిపేట వరకు ర్యాలీ తీశారు.

tags : chitanyabharati, students

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info