A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీకి పాకిస్తాన్ జవాబు
Share |
January 19 2018, 4:43 am

ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ బదులు ఇచ్చింది. భారత్ లో జరిగే ఎన్నికల లోకి తమను ఎదుకు లాగుతారని ప్రశ్నించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అదికార ప్రతినిది మాట్లాడుతూ బారత ఎన్నికల చర్చలోకి తమను లాగవద్దని వ్యాఖ్యానించారు. 'భారత్‌ తన సొంత ఎన్నికల చర్చలోకి పాకిస్థాన్‌ను లాగడం మానుకోవాలి. కల్పితమైన కుట్ర ఆరోపణలకు బదులు సొంత బలంతో ఎన్నికలను గెలిచే ప్రయత్నం చేయాలి. ఈ కుట్ర కథనాలు ఆధారరహితం, బాధ్యతారాహిత్యం అని ఆయన వ్యాఖ్యానించారు.

tags : gujatrat, pak

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info