A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
Share |
June 19 2018, 12:31 pm

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కర్నాటక, ఇతర రాష్ట్రాల వారికి కోపం తెప్పిస్తాయేమో! కేరళలో స్వేచ్చగా ఉండవచ్చని ఆయన అన్నారు. తను స్వేచ్చగా ,నిర్భయంగా శ్వాస తీసుకోగలిగిన రాష్ట్రం ఏదైనా ఉంటే అది కేరళ అని అన్నారు. కేరళలో జరిగిన చలనచిత్రోత్సవానికి హాజరైన సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.'నేను కేరళకు వచ్చినప్పుడు స్కిప్ట్‌ తీసుకొని రాను. ఎందుకంటే సెన్సార్‌ భయం ఉండదు. నాకు కేరళ అంటే చాలా ఇష్టం. నేను నిర్భయంగా శ్వాస తీసుకోగలిగే రాష్ట్రం కేరళనే' అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించడం విశేషం. ఎస్.దుర్గ సినిమాకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. తనకు ఎలాంటి రాజకీయ సంస్థలతో సంబంధం లేదని, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై గొంతెత్తడం ఒక కళాకారుడిగా తన బాధ్యత అని ప్రకాష్ రాజ్ తెలిపారు.

tags : prakashraj, kerala,love

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info