A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
Share |
June 20 2018, 10:58 pm

ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్శిటీ మరోసారి వివాదంలోకి వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చరిత్ర,రాజకీయ శాస్త్రం కోర్సులలో అడిగిన ప్రశ్నలు చర్చనీయాంశం అయ్యాయి.త్రిపుల్ తలాఖ్ గురించి ఒక ప్రశ్న వేయగా,హలాలా (విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళ తిరిగి మొదటి భర్తను పెళ్లి చేసుకోవడానికి జరిగే ప్రక్రియ ) గురించి ప్రశ్న వేశారు.ఇస్లాం మతంలోని సామాజిక సమస్యల గురించి అడిగారు. అలాగే ఇటీవలి వివాదాస్పద సినిమా పద్మావతి పాత్ర,అల్లాఉద్దీన్ ఖిల్జీ తదితర అంశాల గురించి అడిగారట. అదే సమయంలో హిందూ,ముస్లిం ల ఐక్యతకు సాధువుల పాత్ర గురించి కూడా పరీక్షలో అడిగారు.కొందరు విద్యార్దులు ఈ తరహా ప్రశ్నలు వేయడంపై అభ్యంతరం చెప్పినా, ఇందులో తప్పు లేదని యూనివర్శిటీ వ్యాఖ్యానించింది.

tags : triple talaq

Latest News
*మళ్లీ ప్యాకేజీ డబ్బులు అడిగిన చంద్రబాబు
*లోకేష్ మళ్లీ నవ్వులపాలయ్యారా
*జగన్ గ్రాఫ్ పెరుగుతోంది- దగ్గుబాటి
*అమెరికాలో తెలుగు సెక్స్ రాకెట్- సంచలనాలు
*లైసెన్స్ తుపాకీ ఇవ్వాలని కోరిన క్రికెటర్ భార్య
*ఆగస్టు నాటికి పట్టణాలలో మిషన్ భగీరధ
*బ్యాంకుల్లో సొమ్ము భద్రమే.ప్రైవేటులోనే డౌటు
*టిడిపికి కొత్త చిక్కు తెచ్చిన సర్వే-గంటా అలక
*కులాల రిజర్వేషన్ లపై కమిషన్ -ఎపి కొత్త అంకం
*వచ్చే ఎన్నికలలో అన్ని చోట్ల బిజెపి పోటీ- విష్ణురాజు
*కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎపి ప్రభుత్వం అభ్యంతరం
*హైకోర్టుపై ఎపి ఇంకా స్పష్టత ఇవ్వలేదా
*రైతు బందు డబ్బుతో ప్రిజ్ లు, కుక్కర్లు
*ఆంద్రులకు అవమానం మిగిల్చిన చంద్రబాబు
*స్టీల్ ప్యాక్టరీ రాకుండా చేసిందే చంద్రబాబు
*టిడిపి అడ్డగోలు ఫిర్యాదు
*అనంతలో వైసిపి దీక్ష- చంద్రబాబుకు చెక్
*రమణ దీక్షితులపై వంద కోట్ల దావా
*చంద్రబాబే నీటిని వదలాలా...
*పవన్ పోరాట యాత్ర బ్రేకు ఎంతకాలం
*డాలస్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
*సంక్రాంతి నాటికి వైఎస్
*పాపం ..ఉత్తం కుమార్ రెడ్డి..అప్రతిష్టేనా
*ప్రతిపక్షం పనిలేక విమర్శలు-విష్ణురాజు
*శ్రీశైలం,సాగర్- కేంద్రం కీలక నిర్ణయం
*ఈసారి 39 కోట్ల మొక్కలు నాటుదాం
*ఎల్.ఇ.డి.బల్లులతో 48 కోట్ల ఆదా
*చంద్రబాబు నాయీ బ్రాహ్మణులతో చేయి కలపరా
*కేంద్రంతో కెసిఆర్ లాలూచీ-టిడిపి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info