A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ పై పవన్ ఆచితూచి మాట్లాడారా
Share |
December 11 2017, 10:44 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కూడా ఎపి ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ గురించి పెద్దగా విమర్శ చేయడానికి ఇష్టపడలేదా?విశాఖలో ఆయనను జనసేన కార్యకర్తలు లోకేష్ మంత్రి పదవి గురించి మాట్లాడాలని ప్రశ్నించగా, ‘‘లోకేశ్‌కు అది వాళ్ల నాన్న ఇచ్చిన స్టేటస్‌. సీఎం తలచుకుంటే పదవులకు కొదవా అని... వాళ్ల అబ్బాయికి మంత్రి పదవి ఇచ్చుకున్నారు. బహుశా... లోకేశ్‌లో ఉన్న సామర్థ్యం చంద్రబాబు చూశారేమో... నాకైతే తెలియదు’’ అని వ్యాఖ్యానించారు.సి.ఎమ్.చనిపోతే ఆయన కొడుకు సి.ఎమ్. కావాలా అని ఒక సందర్భంలో వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఇక్కడ లోకేష్ విషయంలో మాత్రం ఆచితూచి మాట్లాడారా?

tags : pawan,lokesh

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info