A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మేయర్ కు ఈసారి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారా
Share |
February 24 2018, 5:52 pm

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు ఈసారి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం వస్తుందా?ఆయనకు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం రావచ్చని కదనం.మంత్రి కెటిఆర్ ఈ మేరకు భరోసా ఇచ్చారని కదనం.ఉప్పల్ లో ఇన్ చార్జీ సుభాష్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఉన్నా, బొంతు రామ్మోహన్ కే టిక్కెట్ రావచ్చని చెబుతున్నారు.రెండేళ్ల ముందుగానే గెలుపు గుర్రాలను టిఆర్ఎస్ అన్వేషిస్తోందని, అందులో భాగంగా హైదరాబాద్ మేయర్ కు కూడా అవకాశం రావచ్చని అంటున్నారు.కాగా వచ్చే సాదారణ ఎన్నికలలో నగరానికి సంబందించి టిఆర్ఎస్ వ్యవహారాలను మంత్రి కెటిఆర్ కే అప్పగిస్తారని మరో కధనం వచ్చింది.

tags : bontu,assembly

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info