A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక్కడ 34శాతంనిరక్షరాస్యులేనా
Share |
November 16 2018, 1:17 am

విద్యా రంగంలో భారత దేశం బాగా వెనుకబడి ఉండడం దురదృష్టకరం. ఇప్పటికి దేశంలో ఇరవై ఆరు కోట్ల మంది కి చదువు రాకపోవడం సిగ్గుపడే అంశమే.ఐక్యరాజ్యసమితి విద్యా,సంస్కృతిక కేంద్రం అద్యయనం ప్రకారం ప్రపంచంలోని నిరక్షరాస్యులలో ముప్పైఐదు శాతం మంది బారత్ లోనే ఉన్నారని వెల్లడైంది.అందులోను మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.భారత్ లో ముప్పై మూడు శాతం మంది మహిళలు చదువుకు దూరంగా ఉన్నారు. ఇక తెలంగాణలో కూడా పరిస్థితి అంత గొప్పగా లేదు. తెలంగాణలో 34.4 శాతం మందికి చదువు లేదట. జాతీయ సగటు 73 శాతం వరకు ఉంటే, తెలంగాణలో ఇది అరవైఏడు శాతం మాత్రమే ఉంది.

tags : illiteracy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info