A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ ప్రకటన,బాబు,కెసిఆర్ లకు ఇరకాటం
Share |
May 27 2018, 5:07 pm

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో కాంగ్రెస్ వారి కోసం చేసిన ప్రకటన తెలంగాణ,ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఇబ్బందిగా మారింది.సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ లు ఏభై శాతం మించడానికి వీలు లేదని గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో మోడీ స్పష్టం చేశారు. అక్కడ పటేళ్ల ఆందోళన నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ వారికి రిజర్వేషన్లు కల్పించడానికి హామీ ఇచ్చింది. ఆ హామీ ఆచరణ సాధ్యం కాదని చెప్పడానికి మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ సంగతి ఎలా ఉన్నా ఎపి లో కాపుల రిజర్వేషన్, తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్ అంశాలు పెండింగులో పడినట్లే అన్న అబిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు ,కెసిఆర్ లు శాసనసభలలో రిజర్వేషన్ ల తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు ప్రకటించారు.కేంద్రం ఆమోదించాలని వారు కోరారు.కాని మోడీ తాజా ప్రకటనతో వారిద్దరి ప్రతిపాదన ముందుకు సాగడం ఇప్పట్లో సాద్యపడకపోవచ్చు.

tags : modi,kcr, babu

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info