A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుజరాత్ లో మడీ సభలపైనే బిజెపి ఆశలు
Share |
May 23 2018, 2:06 pm

గుజరాత్ లో ప్రధాని మోడీ సభలు మరిన్ని కావాలని భారతీయ జనతా పార్టీ కోరుతోంది.గత కొద్ది రోజులుగా గుజరాత్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంటున్న తీరు ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. దానికి తోడు ప్రదాని నరేంద్ర మోడీ పట్ల ఆదరణ కాస్త తగ్గుముఖం పట్టడం, రాహుల్ గాందీ గ్రాఫ్ పెరగడం కూడా వారికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు. తాజాగా వచ్చిన సర్వేలో బిజెపి స్వల్ప ఆదిక్యతలో ఉన్నా, గతంలో కన్నా చాలా దారుణంగా దెబ్బతిన్నట్లుగా అది సూచిస్తోంది. ఇప్పటికే పలు సభలలో ప్రసంగించిన మోడీ మరో పన్నెండు సభలలో పాల్గొననున్నారు. అయినా ఇవి చాలవని, మరిన్ని సభలకు హాజరై రాహుల్ ,సోనియాపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టాలని బిజెపి నేతలు కోరుతున్నారట.

tags : bjp,hopes,modi

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info