A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరకాల ప్రబాకర్ పై పవన్ కళ్యాణ్ పైర్
Share |
May 23 2018, 2:05 pm

ఎపి ప్రభుత్వ సలహాదారు పరకా ప్రబాకర్ పై జనసేన నేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.ప్రత్యేక హోదాపై ప్రభాకర్, కేంద్ర రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.రాజమండ్రిలో ఆయన జనసేన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ప్రజారాజ్యంలో గుర్తింపు ఇవ్వలేదని చిరంజీవిపై కస్సున లేచిన పరకాల ప్రభాకర్‌,ఇప్పుడు పాము పడగ ఎందుకు విప్పడం లేదని అన్నారు. పరకాల లాంటి కమిట్‌మెంట్‌ లేని వ్యక్తులు జనసేనలో ఉండకూడదన్నారు. సైద్ధాంతిక బలంతో జనసేన పార్టీ పెట్టినా,బిజెపితో జట్టు కట్టినా ఆలోచించే చేశానని ఆయన చెప్పారు. తనను కూర్చోబెట్టి వందల కోట్లు ఇచ్చేవారు లేరు. ఇచ్చినా నేను తీసుకోనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి కావడమే రాజకీయం కాదని, సామాజిక మార్పు తేవడమే రాజకీయమని ఆయన అన్నారు. నిస్వార్థమైన వ్యక్తులు చిరంజీవికి తోడుంటే ప్రజారాజ్యం అధికారంలో ఉండేదని ఆయన చెప్పారు.

tags : pawan, parakala

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info