A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కు బాబు మద్దతు- విపక్షంపై ఆరోపణ
Share |
December 11 2017, 10:44 pm

జనసేన నేత పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేరని,సెక్రటేరియట్టే కట్టలేనివారు పోలవరం కడతారా అని ప్రశ్నిస్తే చంద్రబాబు మాత్రం దానిని తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం పోలవరం సకాలంలో పూర్తి కావాలన్నదేనని అన్నారు. కాని విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ , కాంగ్రెస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆయన ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టుకుసంబందించి తమకు చిత్తశుద్ది ఉందని ఆయన చెప్పారు. దీనిలో రాజీ లేదని ,కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నామని ఆయనచెప్పారు.విపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగదని ఆయన చెప్పారు. కొద్ది రోజుల క్రితం కేంద్రమే సహకరించడం లేదని పరోక్షంగా అంటూ, కేంద్రానికి ఓ దండం అన్న చంద్రబాబు మళ్లీ యధావిధిగా ప్రతిపక్షం పై ఆరోపణలు చేస్తున్నారు.

tags : chandrababu, pawan kalyan

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info