A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పాపాల్లో పవన్ కళ్యాణ్ కు వాటా
Share |
May 23 2018, 2:11 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోపిడీలో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా ఉందేమోనన్న అనుమానం కలుగుతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ అన్నారు.రెండు షూటింగ్ ల మధ్య రాజకీయాలు చేస్తూ అదే ప్రజా సేవ అనుకుంటున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చే స్క్రిప్ట్ ను చదువుతున్నట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.సాదారణంగా కొత్తగా వచ్చే పార్టీలు అదికారపక్షంపై విమర్శలు చేస్తాయని,కాని పవన్ కళ్యాణ్ విపక్షం మీద వ్యాఖ్యలు చేస్తూ అతి తెలివి రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.నాలుగేళ్లుగా చంద్రబాబు చేసిన పాపాలలో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా ఉన్నట్లే కదా అని ఆమె అన్నారు.ఓటుకునోటు కేసులో కాని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో కాని చంద్రబాబు అవినీతి పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదని ఆమె ఎద్దేవ చేశారు.

tags : vasireddy padma, chandrababu,pawankalyan

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info