A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెయ్యి టీచర్ శిక్షణ సంస్థల మూత
Share |
May 23 2018, 2:12 pm

ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు సుమారు వెయ్యి వరకు మూతపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఉపాద్యాయ శిక్షణ సంస్థలు మూతపడడానికి కారణం,అవి నిబందనలు పాటించకపోవడం, వాటికి సంబందించిన సమాచారం అంతా తెలియచేయాలని కోరినా అవి స్పందించకపోవడమేనని చెబుతున్నారు.వీటినే కాకుండా మరో మూడువేల టీచర్ శిక్షణ సంస్థల విషయంలో కూడా కేంద్రం పరిశీలన చేస్తోంది.అవి కూడా నిర్దిష్ట సమాచారం ఇవ్వలేదు.బి.ఇడి,డిఇడి కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి అవి అనుమతి తీసుకున్నాయి. కాని నిబందనలు పాటించకపోవడంతో వాటిని మూసివేయాలని ఆదేశాలు ఇస్తున్నారు.

tags : india,training

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info