A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయశాంతి కి హైకోర్టులో ఊరట
Share |
May 23 2018, 2:03 pm

ప్రముఖ నటి ,మాజీ ఎమ్.పి విజయశాంతి కి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.చెన్పైలో ఒక భూమి అమ్మకం విషయంలో విజయశాంతిపై మోసం కేసు పెట్టారు.కింది కోర్టులో విజయశాంతికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.ఇప్పుడు ఆ తీర్పును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
ఇది పవరాఫ్‌ పట్టా వ్యవహారం అని, హక్కుల విషయంగా సంబంధిత కోర్టులో ఎప్పుడో తేల్చుకుని ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మోసం కేసు విచారణ నిమిత్తం విజయశాంతికి వ్యతిరేకంగా గతంలో ఎగ్మూర్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. జార్జ్‌టౌన్‌ కోర్టుకు వ్యతిరేకంగా జైన్‌ దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.

tags : vijayasanti, judgement

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info