A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నామినేషన్ తిరస్కరణలో ఇన్ని ట్విస్టులా-విశాల్
Share |
February 24 2018, 5:51 pm

తన నామినేషన్ తిరస్కరణ విషయంలో ఇన్ని ట్విస్టులు ఉంటాయని ఊహించలేదని ప్రముఖ సినీ నటుడు ,ఆరో.కె.నగర్ లో పోటీచేయాలని నామినేషన్ వేసిన విశాల్ అన్నారు.తన నామినేషన్ చెల్లకపోవడంలో కుట్ర రాజకీయం దాగి ఉందని ఆయన అన్నారు. ఎన్నికల అధికారి తన నామినేషన్‌ను స్వీకరించినట్లు చెప్పిన విషయంపై వీడియో ఆధారం తనవద్ద ఉందన్నారు. ప్రజలకు మంచి చేయాలని భావిస్తే ఇన్ని సమస్యలు వస్తాయని అనుకోలేదని, సినిమాలోని సన్నివేశాల తరహాలో ప్రతి నిమిషానికి ట్విస్టులు వచ్చాయని విశాల్ చెప్పారు. ప్రజలకు మంచి చేయాలనుకొనేవారికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని, ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటిచేసే ఓ యువకుడికి తన మద్దతు తెలిపి అతడిని గెలిపిస్తానని, అతని ద్వారా ఈ ప్రజలకు మంచి చేస్తానని విశాల్‌ ప్రకటించారు.

tags : visal, nomination

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info